సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల్ మిన్పూర్ గ్రామంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. అందులో ముఖ్య అతిథులుగా పుల్కల్ మండల అధ్యక్షులు హరీష్ కుమార్, పుల్కల్ మండల కార్యదర్శి ఆంజనేయులు, గ్రామ ఉపాధ్యాయులు గోపాల్, నర్సింలు, మల్లయ్య, మల్లేశం, మాలయ్య, యాదయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ,