రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: మంత్రి

84చూసినవారు
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: మంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జోగిపేటలో మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్