సంగారెడ్డి జిల్లా అందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం నుండి విద్యార్థులు, చిన్నారులు వివిధ రకాల రంగులతో ఘనంగా హోళీ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ వార్డు మెంబర్ గోపాల్ హోళీ సంబరాల్లో పాల్గొని విద్యార్థులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.