

జగన్ 2.0 లుక్‌ను విడుదల చేసిన జనసేన నేత(వీడియో)
ఇటీవల మాజీ సీఎం జగన్ రెడ్డి మీడియా సమావేశంలో ఈ సారి మీరు జగన్ 2.0ను చూస్తారంటూ ఆసక్తి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మీడియా ద్వారా జగన్ 2.0 లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో జగన్‌ను రోబో మూవీలోని చిట్టి గెటప్‌లో డిజైన్ చేసి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ 1.0లో బాబాయ్‌ను చంపేశారని, 2.0తో మిగిలిన కుటుంబ సభ్యులకే ప్రమాదమని ఆరోపించారు.