జోగిపేట పట్టణ పురోహితుల నిర్ణయం మేరకు బుధవారం రాత్రి 12 గంటలకు పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం కామదాన కార్యక్రమమును స్థానిక " మాణిక్య ప్రభు మందిరం", బృందావనం కాలనీల, భాగ్యనగర్ కాలనీలో ప్రధాన కూడలి వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోగిపేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్స్ తుపాకుల సునీల్ కుమార్, గొల్ల శరత్ బాబు, చింతకుంట శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.