కోహిర్: ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

0చూసినవారు
కోహిర్: ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి
భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలము చింతలఘాట్ గ్రామములో వర్ధంతిని పురస్కరించుకొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికీ పూల మాలలు వేసి నివాళులు అర్పించిన కోహిర్ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు బాపన్‌పల్లి రవి. ఈ కార్యక్రమంలో కోహిర్ మండల ఉప అధ్యక్షులు దయానంద్, జీవన్, సంగమేశ్వర్, చిన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్