సంగారెడ్డి: భూ సమస్యల్ని పరిష్కరించేందుకు భూభారతి చట్టం

56చూసినవారు
సంగారెడ్డి: భూ సమస్యల్ని పరిష్కరించేందుకు భూభారతి చట్టం
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండలం రాయిపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య మాట్లాడుతూ భూ సమస్యల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చిందన్నారు. భూ సమస్యలు ఈ చట్టం ద్వారా సులువుగా పరిష్కరించుకోవచ్చు అన్నారు.

సంబంధిత పోస్ట్