అల్లాదుర్గం మండలంలోని అమినా బేగం వైఫ్ ఆఫ్ కాదిర్ పాష కుటుంబం నిరుపేద కుటుంబం వారి కుటుంబానికి రాజనర్సింహ ఫౌండేషన్ తరపున త్రిష దామోదర్ వారికి ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రం అందజేశారు. మంత్రికి త్రిష మణికంఠ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.