లోకల్ యాప్ ఎఫెక్ట్.. సమాచార హక్కు చట్టం బోర్డు ప్రత్యక్షం

68చూసినవారు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ తహసిల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 సూచిక బోర్డు ఎక్కడ.? అనే వార్తలు లోకల్ యాప్ లో, పలు ఛానల్లో వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. జిల్లా అధికారులు స్పందించి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు స్థానిక రెవెన్యూ అధికారుల్లో చలనం వచ్చింది. గురువారం రెండు నోటీసు బోర్డులు ఉండాల్సిన స్థానంలో సమాచార హక్కు చట్టం బోర్డును ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్