చౌటాకూర్ సి.ఎస్.ఐ పాస్టరేట్ చర్చిలో మట్టల ఆదివార వేడుకలు

81చూసినవారు
చౌటాకూర్ సి.ఎస్.ఐ పాస్టరేట్ చర్చిలో మట్టల ఆదివార వేడుకలు
సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండల కేంద్ర గ్రామంలోని సి ఎస్ ఐ పాస్టరేట్ చర్చిలో ఆదివారం ఉదయం మట్టల ఆదివార వేడుక సందర్భంగా చర్చి కాంపౌండ్ నందు తిరుగుతూ హోసన్నా జయం హోసన్నా జయం అంటూ నినాదాలతో ప్రభు పేరట వచ్చి రాజు స్తుతించబడును గాక అంటూ కొనియాడారు. గురువులు, ప్రెస్బిటర్ ఇన్ ఛార్జ్ ఎం. రవి కుమార్, మధు గురువులు మరియు సంఘ పెద్దలు, చిన్నపిల్లలు, మహిళలు, యువత, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్