మెదక్: గిరిజనులకు వెంటనే మంత్రి పదవి కేటాయించాలి

66చూసినవారు
మెదక్: గిరిజనులకు వెంటనే మంత్రి పదవి కేటాయించాలి
గిరిజనులకు మంత్రి పదవి కేటాయించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ బుధవారం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు మా లంబాడీలకు మంత్రి పదవి కేటాయించకపోవడం సరికాదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడనికి మా లంబాడీలు కీలక పాత్ర పోషించారన్నారు. ప్రభుత్వం విస్తరించే క్యాబినెట్ లో నైనా మా లంబాడీలకు మంత్రి పదవి ప్రకటించాలన్నారు

సంబంధిత పోస్ట్