చౌటకూర్ లో మొహర్రం వేడుకలు

4చూసినవారు
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో అదివారం పీర్ల పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కులమతాలకు అతీతంగా పండుగలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు. డప్పు చప్పుళ్లతో పీర్లను వీధుల గుండా ఊరేగిస్తారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్