ఈనెల 14న ఎల్లమ్మ తల్లి బోనాలు

63చూసినవారు
ఈనెల 14న ఎల్లమ్మ తల్లి బోనాలు
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం మండల కేంద్రమైన రాయికోడ్ లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 14న ఆదివారం ఎల్లమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించనున్నట్లు గురువారం తెలిపారు. కావున గ్రామస్తులందరూ బోనాల కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్న, పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సభ్యులు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్