ఆందోల్ జోగిపేట పట్టణ ప్రజలకు పాత్రికేయ మిత్రులకు జోగిపేట సీనియర్ రిపోర్టర్ ఆందోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాంబాబు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి. ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి అని ఆయన సందేశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.