సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని జై భవాని వైన్స్ నిర్వాహకులు సమయపాలన పాటించడంలేదు. ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేసిన వైన్స్ యాజమాన్యం శనివారం రాత్రి 10 గంటల తర్వాత అమ్మకాలు జరపడం గమన్హారం. ఎక్సైజ్ శాఖ అధికారులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.