కుసంగిలో పెద్దిరాజు పెద్దమ్మ వీధి నాటక ప్రదర్శన

54చూసినవారు
అందోల్ నియోజకవర్గ పరిధిలోని టేక్మాల్ మండలం కుసంగి గ్రామంలో బుధవారం రాత్రి పెద్దిరాజు పెద్దమ్మ చరిత్రకు సంబంధించిన వీధి నాటక ప్రదర్శన నిర్వహించడం జరిగిందని నాటిక పాత్రదారులు ఒక ప్రకటనలో బుధవారం రాత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్