బిజెపి పై ప్రజలకు నమ్మకం ఉంది

67చూసినవారు
బిజెపి పై ప్రజలకు నమ్మకం ఉంది
బిజెపి పై ప్రజలకు నమ్మకం ఉందని జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ అన్నారు. వట్ పల్లి మండలం మేడికుంద శివారులోని ఎంఎస్ గార్డెన్ పంక్షన్ హల్ లో కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తాను ఓడిన ప్రజల మధ్య ఉంటానని చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్