రేగోడ్ లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన

84చూసినవారు
రేగోడ్ లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన
దేవాలయాలపై దాడులకు నిరసనగా రేగోడు గ్రామంలో శుక్రవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. గ్రామంలో పురవీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ దేవాలయాలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్