పుల్కల్ మండల్ మిన్పూర్ గ్రామం పుల్కల్ మండల్ అధ్యక్షులు హరీష్ కుమార్ నాయి మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణ సేవ ప్రజలకు ఎంతో ముఖ్యం అని పేర్కొన్నారు. గురువారం అలాంటి నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం ప్రతేక జీవో ఇవ్వాలని అయన అన్నారు. ఇందులో గ్రామ అధ్యక్షులు నాగేష్, ఉప అధ్యక్షులు గోపాల్, హరికృష్ణ, కృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.