రాయికోడ్: ఘనంగా భవాని మాతకు బోనాలు

68చూసినవారు
రాయికోడ్ మండలం కర్చల్ లో శనివారం భక్తులు భవాని మాతకు బోనాలు సమర్పించారు. ఇందులో భాగంగా డప్పు చప్పుళ్లతో, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పునకాలతో అమ్మకు బోనాలు తీశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు, భోజన సేవలు కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్