రాయికోడ్ మండల కేంద్రంతో పాటు ఇందూర్, కర్చల్ , హస్నాబాద్, సింగీతం, పీపడ్ పల్లి తదితర గ్రామాల్లో సోమవారం నాడు విద్యుత్ కాంతులతో చర్చిలు కలకళలాడయి. ఇందులో భాగంగా రాయికోడ్ మెథడిస్ట్ చర్చి పాస్టర్ అబ్రహం మాట్లాడుతూ.. ఈ సంవత్సరం సంఘస్థుల సహకారంతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.