రైకోడ్: డ్రగ్స్ కంట్రోల్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు

53చూసినవారు
రైకోడ్: డ్రగ్స్ కంట్రోల్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు
రైకోడ్ మండలం కేంద్రం, గ్రామ శివారులో ప్రత్యేక డ్రగ్స్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా డ్రగ్స్ కంట్రోల్ సిబ్బంది శుక్రవారం వాహనాలు తనిఖీ చేపట్టారు. స్థానిక ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు ప్రకారం.. తాగి వాహనాలు నడపడం నేరం.. దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటది. కాబట్టి ఎవరైనా తాగి బండి నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు.

సంబంధిత పోస్ట్