రాయికోడ్ పోలీస్ స్టేషన్ బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్సై

53చూసినవారు
రాయికోడ్ పోలీస్ స్టేషన్ బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్సై
సంగారెడ్డి జిల్లా అందోల్ రాయికోడ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా కిష్టయ్య గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు ఇక్కడ ఎస్సైగా పని చేసిన డి వెంకట్ రెడ్డి. సిర్గాపూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతలు కృషి చేస్తామని అసాంఘిక కార్యక్రమాలు జూదం అక్రమ మద్యం, పేకాట తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సహకరిస్తామని నేరాలపై నేరాలను అదుపులో ఉంచడానికి తన వంతు కృషి చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్