రాయికోడ్: నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

76చూసినవారు
రాయికోడ్: నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
రాయికోడ్ మండలం రాయిపల్లి (సీ) గ్రామానికి చెందిన మహమ్మద్ ఇల్లు ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయింది. దీనితో నిత్యవసర వస్తువులు కాలి బుడిదయ్యాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రొడ్డ శ్రీనివాస్ బాధితులకు ఆదివారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్