రాయికోడ్: రాష్ట్ర అధ్యక్షుడు కి పాలాభిషేకం

79చూసినవారు
రాయికోడ్: రాష్ట్ర అధ్యక్షుడు కి పాలాభిషేకం
తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షుడు పట్లోల సంగమేశ్వర్ పాటిల్ ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు సంగారెడ్డి జిల్లా రాయికోడు మండల వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షుడు పవన్ కుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్