రాయికోడ్: భక్తితో రుక్మిణి పాండురంగడికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు

3చూసినవారు
రాయికోడ్: భక్తితో రుక్మిణి పాండురంగడికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు
సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ తో పాటు పలు గ్రామాల్లో ఆషాడమాసం తొలి ఏకాదశి ని పురస్కరించుకుని ఆదివారం అర్చకుల వేదమంత్రోచ్చారణలతో శ్రీరుక్మిణిపాండురంగడికి అభిషేకం, అలంకరణ ప్రత్యేక పూజాకార్యక్రమాలు, మహాహారతి ఇచ్చి తీర్థప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. అనంతరం భక్తులు ఉపవాసం ఉండి శ్రీరుక్మిణిపాండురంగడి పాద స్పర్శదర్శనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్