సంగారెడ్డి: పదో తరగతి పరీక్షకు 63.90% హాజరు

81చూసినవారు
సంగారెడ్డి: పదో తరగతి పరీక్షకు 63.90% హాజరు
సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం జరిగిన బౌతిక శాస్త్ర పరీక్షకు 63. 90% విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. 133 మంది విద్యార్థులకు 85 మంది విద్యార్థులు హాజరయ్యారని, 48 విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్