సంగారెడ్డిలోని హోప్ న్యూరో కార్డియాక్ హాస్పిటల్ సౌజన్యంతో సంక్రాంతి పండుగ వేడుకలు శనివారం శిల్ప వెంచర్ లో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్. కృష్ణ మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.