సంగారెడ్డి: సామాజిక సేవ సివిల్ సర్వీసెస్ ని సాధించడం ద్వారా సాధ్యం

50చూసినవారు
సంగారెడ్డి: సామాజిక సేవ సివిల్ సర్వీసెస్ ని సాధించడం ద్వారా సాధ్యం
ప్రభుత్వ కళాశాల సంగారెడ్డిలో కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో సామాజిక శాస్త్రాల సహకారముతో హౌ టు క్రాక్ ఐఏఎస్ అనే అంశంపై గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె ఎస్ ఎస్ రత్న ప్రసాద్ తెలిపారు. సివిల్ సర్వీసెస్ ను సాధించిన వారికి హోదా గౌరవం సమాజంలో ఉండడంతో పాటు పేద ప్రజలకు సేవ చేసి దేశ అభివృద్ధిలో భాగస్వాములకు ఈ అవకాశం లభిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్