సంగారెడ్డి: రేపటి నుండి శ్రీ బేతాళస్వామి జాతర

60చూసినవారు
సంగారెడ్డి: రేపటి నుండి శ్రీ బేతాళస్వామి జాతర
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం మండల కేంద్రంలోని శ్రీ బేతాళ స్వామి జాతర ఈనెల 14వ తేదీ నుండి ప్రారంభం కానుంది. జాతరకు చుట్టు పక్కల ప్రాంతాల నుండే కాకుండా కర్నాటక, మహారాష్ట్రతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా శ్రీ బేతాళస్వామి దేవాలయాన్ని అల్లాదుర్గంలో 4 వందల ఏళ్ల క్రితమే నిర్మించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్