సంగారెడ్డి సెయింట్ ఆంథోనీ పాఠశాలలో పదో తరగతి సప్లమెంటరీ పత్రాల మూల్యాంకనం ప్రారంభమైందని DEO వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. మూల్యాంకనం విధులకు హాజరు కానీ ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.