సంగారెడ్డి: బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్

80చూసినవారు
సంగారెడ్డి: బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగీతం - కర్చల్ గ్రామాలలోని ZPHS స్కూల్ లో బడి బాట కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య గురువారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలు తెరువక ముందే ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను మండల కేంద్రాలకు పంపిణీ చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్