

యువతి ప్రాణం తీసిన న్యూడ్ వీడియో.. నిందితులు అరెస్ట్ (వీడియో)
AP: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలానికి చెందిన సిఫారా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నాగరాజుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సిఫారా.. తన న్యూడ్ వీడియోలు అతనికి పంపింది. అయితే పార్వతి అనే మహిళ సిఫారా న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి నాగరాజు, పార్వతీని అరెస్ట్ చేశారు.