పాఠశాల విద్యార్థులు స్వీపర్లు

51చూసినవారు
పాఠశాల విద్యార్థులు స్వీపర్లు
పాఠశాలలో పారిశుధ్య కార్మికులు లేకపోవడంతో అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ పాఠశాలలో విద్యార్థులు స్వీపర్లుగా మారారు. శనివారం ఉదయం పాఠశాలలోని గదులను విద్యార్థులు శుభ్రం చేయడం కనిపించింది. పంచాయతీ కార్మికులు పాఠశాలను శుభ్రం చేయాలని ఆదేశాలు ఉన్న పట్టించుకోవడంలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్