సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ లో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభజి భోస్లే జయంతి సందర్భంగా బుధవారం ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శంభజి భోస్లే చిత్రపటానికి పూలమాలలు వేసి, పూజా కార్యక్రమం నిర్వహించి నివాళులు అర్పించారు.