కర్చల్ లో శోభ యాత్ర

77చూసినవారు
రాయికోడ్ మండలం కర్చల్ లో సోమవారం అంబెడ్కర్ జయంతి సందర్భంగా శోభా యాత్రను నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ పురవీధుల్లో ఈ యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, అంబెడ్కర్ యూత్ సభ్యులు, యువకులు, , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్