మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు

72చూసినవారు
మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు
శ్రావణ శుక్రవారం సందర్భంగా జోగిపేట పట్టణంలోని మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను చేశారు. మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలను జరిపించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.

సంబంధిత పోస్ట్