టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలోని కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి శ్రీ తుంబురేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ఆదివారం మాగశుద్ధ ద్వాదశి రోజున ఉదయం శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి రంగంపేట పీఠాధిపతులు, ముఖ్య అతిథిగా విచ్చేసి దేవత మూర్తులకు రుద్రాభిషేకం వ్యుహ వచనము కలశ స్థాపన శకట ఉత్సవం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అంగరంగ వైభవంగా బండ్ల బోనాలు ఊరేగింపు నిర్వహించడం జరిగింది.