టేక్మాల్: శ్రీ తుంబురీశ్వర స్వామి జాతర ఉత్సవాలు

55చూసినవారు
టేక్మాల్: శ్రీ తుంబురీశ్వర స్వామి జాతర ఉత్సవాలు
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో శ్రీ తుంబురీశ్వర స్వామి జాతర మహోత్సవాలు ఈ నెల 9 నుండి 12 వరకు ఈ జాతర మహోత్సవాలు జరుగుతాయని గుడి ధర్మకర్త అయిన పూజారి రవికోటి వైద్య రామ శర్మ పంతులు శనివారం తెలిపారు. ఈ కార్యక్రమాలలో బోనాలు, శకట ఉత్సవం, శివపార్వతుల కళ్యాణం, కుస్తీ పోటీలు నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్