టేక్మాల్: ఐకేపీ సెంటర్ ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

74చూసినవారు
టేక్మాల్: ఐకేపీ సెంటర్ ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
టేక్మాల్ మండలం, ఎల్లుపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్, వై సత్యనారాయణ, ఏఎంసీ జోగిపేట్ వైస్ చైర్మన్ కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి రైతులు ప్రభుత్వం ప్రారంభించిన వరి కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకొని మద్దతు ధరను పొందాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్