బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్సై

78చూసినవారు
బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్సై
మునిపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై గా రాజేష్ నాయక్ గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన వి సురేష్ మర్పల్లి పోలీసు స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నేరాలను అదుపులో ఉంచడానికి, తన వంతు కృషి చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్