సంగారెడ్డి: బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత శిక్షణకు నేడే చివరి తేదీ

84చూసినవారు
సంగారెడ్డి: బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత శిక్షణకు నేడే చివరి తేదీ
బీసీ స్టడీ సర్కిల్‌లో ఎస్ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ, బ్యాంకింగ్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు ఆదివారం వరకు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను www. bcstudycircle. comలో వెబ్ సైట్ లో చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి ఈనెల 15 నుంచి 100 రోజులపాటు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్