వట్టిపల్లి: 150 పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు

79చూసినవారు
2025-26 సంవత్సరంలో 150 ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. వట్పల్లి మండలం షాహిత్ నగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్నిరకాల బాధ్యతలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్