వరద బాధితులకు అండగా ఉంటాం: మంత్రి

62చూసినవారు
వరదలతో నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పుల్కల్ మండలం సింగూరు లో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలు, నష్టపోయిన ఇళ్లకు నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సింగర్ ప్రాజెక్టు వద్ద పార్కు అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్