మహిళల భద్రత ఫోక్స్ చట్టాలపై అవగాహన సదస్సు

55చూసినవారు
మహిళల భద్రత ఫోక్స్ చట్టాలపై అవగాహన సదస్సు
మహిళల భద్రతా, మాదక ద్రవ్యాల వాడకం మరియు పోక్సో అత్యాచార చట్టాలపై ఉపాద్యాయులకు అవగాహన కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా షీ-టీమ్స్, యస్-న్యాబ్ మరియు భరోసా సిబ్బంది ఆద్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. మహిళల, బాలికల భద్రతకై షీ-టీం బృందాలు స్కూల్స్, కళాశాలలు, బస్ స్టాండ్ తదితర ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలలో నిరంతరం నిఘా వేస్తూ ఆకతాయిలకు చెక్ పెట్టడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్