ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన బీఆర్ఎస్ నాయకులు

83చూసినవారు
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన బీఆర్ఎస్ నాయకులు
జహీరాబాద్ పట్టణం వివిధ వార్డ్ లకు చెందిన 8 మంది లబ్ధిదారులకు గాను రూ 2, 56, 500 విలువ గల చెక్కులను , సీనియర్ నాయకులు నామ రవికిరణ్ , ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్