నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాగలిగిద్ద మండల కేంద్రంలో శనివారం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి తనయుడు డీసీసీ ప్రధాన కార్యదర్శి పి చంద్రశేఖరరెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.