కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఖేఢ్ ఎమ్మెల్యే

50చూసినవారు
కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఖేఢ్ ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వారికి శుక్రవారం నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్