చిలిపి చేడ్ మండలంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం పర్యటిస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటనలో తెలిపారు. భూభారతి పైలెట్ ప్రాజెక్టుగా మండలాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మండలంలో నిర్వహించే భూభారతి సదస్సులో మంత్రి పాల్గొంటారని చెప్పారు.