పేదలకు వరం సీఎం సహాయనిధి

81చూసినవారు
పేదలకు వరం సీఎం సహాయనిధి
ఆర్థిక స్తోమత లేక అనారోగ్యాలకు గురైన నీరుపేదలకు సీఎం సహాయ నిధి ఆసరాగా నిలుస్తున్నదని డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కంగ్టి మండల పరిధిలోని చౌకన్ పల్లి గ్రామనికి చెందిన నిర్మల బాయికి సిఎంఆర్ఎఫ్ చెక్కులను డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ఎమ్మెల్యే స్వగృహంలో లబ్ధిదారుకు అందజేశారు.

సంబంధిత పోస్ట్